Category: రాష్ట్ర వార్తలు

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ లు.

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ లు. న్యూఢిల్లీ జనవరి 17: తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపిఎస్ లు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయికిరణ్, మనన్...

ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.

ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. హైదరాబాద్ జనవరి 17: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫైనల్‌ చేసింది మండలిలో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న హస్తం పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా...

నేడు మేడారం జాతరను పర్యవేక్షించునున్న మంత్రులు సీతక్క కొండ సురేఖ.

నేడు మేడారం జాతరను పర్యవేక్షించునున్న మంత్రులు సీతక్క కొండ సురేఖ. ములుగు జనవరి 17:ములుగు జిల్లాలో నేడు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ సీతక్కపర్యటించ నున్నారు తాడ్వాయి మండలం మేడారంలో మేడారం మహా జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ నున్నారు. ఫిబ్రవరి 21...

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమా..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమా.. హైదరాబాద్ జనవరి 17: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మళ్లీ పంటలు పండించనున్నా రని తెలిసింది.ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ఆయన స్వయంగా ఓ ఫర్జిలైజర్ షాపు యజమా నికి...

రీజినల్‌ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

రీజినల్‌ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ (ఉత్తరం) పనులకు టెండర్లు...

క్రిటికల్ గా సిపిఎం నేత తమ్మినేని ఆరోగ్య పరిస్థితి.

క్రిటికల్ గా సిపిఎం నేత తమ్మినేని ఆరోగ్య పరిస్థితి. హైదరాబాద్ జనవరి 17: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు.ఆయన ప్రస్తుతం గుండె కిడ్ని...

సమ్మె నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మె నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌: హిట్‌ అండ్‌ రన్‌కి సంబంధించిన సెక్షన్‌ను ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ప్రకటించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు..భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే...

శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే కాల్చి చంపుతామంటూ…ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్ళీ బెదిరింపులు

శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే కాల్చి చంపుతామంటూ…ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్ళీ బెదిరింపులు మాట వినకుండా శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే నువ్వు నా కొడుకును గన్ తో కాల్చి చంపుతామని బెదిరింపు.తనను కాపాడాలంటూ డీజీపీకి లేఖ…గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. శ్రీరామనవమి...

తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు..

తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు.. ఆరు గ్యారంటీల అమలుకు ప్రత్యేకంగా ప్రాధాన్యం రాష్ట్రప్రభుత్వంఓటాన్ అకౌంట్‌కు వెళ్తుందా ? పూర్తిబడ్జెట్ ప్రవేశపెడతారా ? ఈనెల 18 నుంచి శాఖల వారీగా సమీక్షలు..హైదరాబాద్..ఆర్ధిక సంవత్సరాని(2024-25)కి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే...

భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన

భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన తెలంగాణకు భారీఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావొస్ పర్యటన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు..తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం...