మల్లంపల్లిలో స్వేరో సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

ములుగు..ములుగు జిల్లా మల్లంపల్లిలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్‌ను బొట్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలే శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వేరో విద్యా ఉద్యమం, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేష్, మొర్రి రాజు యాదవ్, తాలపల్లి అంబేద్కర్, మాజీ సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

You may also like...