రైతు పొలంలో మొసలి ప్రత్యక్షం

కాలువ పక్కన ఉన్న రైతు శివమణి పొలంలో గట్టుపైన కనిపించిందిఝరాసంగం వర్షాలు పడక చెరువు ఎండిపోవడంతో అందులో ఉండవలసిన ముసలి రైతు పొలంలో ప్రత్యక్షం మైంది ఈ ఘటన ఝరాసంగం మండలం పరిధిలోని జెర్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం జీర్లపల్లి చెరువులో నీరు అడుగు గంటడంతో కాలువ పక్కన రైతు శివమణి పొలం గట్టుపై కనిపించింది. ముసలిని గమనించిన చుట్టుపక్కల రైతులు విషయాన్ని స్థానిక తాసిల్దార్ భాస్కర్ కు తెలిపారు దీంతో ఆయన వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు

You may also like...