రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని పలువురు వ్యాపారవేత్తల ఆహ్వానం మేరకు నిర్వహించిన లక్ష్మీ పూజా కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ శివకుమార్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప , మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,ప్రభు పటేల్ , ఫయాజ్ , తదితరులు పాల్గొన్నారు…