జనగామలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260928-WA0442.jpg

IMG-20260928-WA0442.jpg

You may also like...