మాదాపూర్ బీసీ కాలనీలో రోడ్డుపై పడిన చెట్టు…
- బీబీపేట మండల కేంద్రంలో దడిగే నర్సింలు గారు అకాల మరణం… - September 25, 2026
- మాదాపూర్ సంగమేశ్వర్ రోడ్డులో గుంత… - September 25, 2026
- మాదాపూర్ బీసీ కాలనీలో రోడ్డుపై పడిన చెట్టు… - September 25, 2026
కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో బీసీ కాలనీ లో వీచిన గాలులకు చెట్టు రోడ్డుపై పడింది అయితే ఇట్టి విషయంపై స్పందించిన సర్పంచ్ హరీష్ యాదవ్ వార్డ్ నెంబర్ పందిరి శ్రీకాంత్ రెడ్డి రాజేష్ పాల్గొని అడ్డంగా ఉన్న చెట్టు పక్కకు జరిపారు.
