మాదాపూర్ సంగమేశ్వర్ రోడ్డులో గుంత…
- బీబీపేట మండల కేంద్రంలో దడిగే నర్సింలు గారు అకాల మరణం… - September 25, 2026
- మాదాపూర్ సంగమేశ్వర్ రోడ్డులో గుంత… - September 25, 2026
- మాదాపూర్ బీసీ కాలనీలో రోడ్డుపై పడిన చెట్టు… - September 25, 2026
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాదాపూర్ గ్రామంలో మాదాపూర్ నుంచి సంగమేశ్వర్ వెళ్లే దారిలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్డు కృంగిపోయినది అయితే రోడ్డును పూడ్చడానికి గ్రామ సర్పంచ్ మరియు సిబ్బంది ట్రాక్టర్లు మట్టి తీసుకుపోయి గుంతను పూడ్చారు.
