శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు స్థల పరిశీలన

Screenshot_2026-09-25-12-31-02-53_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

బీర్కూర్: గ్రామపంచాయతీ పరిధిలోని కమాన్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...