నాగర్ కర్నూల్ లో PNB నూతన శాఖ ప్రారంభం!

జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, IAS గారు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ గారు ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందుతాయని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, కౌన్సిలర్ అవాంచ మాధవి రాజు పాల్గొన్నారు.1001337891.jpg

You may also like...