ఆదివాసి గిరిజన బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం జరగాలి

  • శనాద్ ఉల్లాఖాన్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి
  • GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లోని ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నటువంటి అదివాసి గిరిజన బిడ్డ శిరీషను శానాద్ ఉల్లా ఖాన్ అనే వ్యక్తి మానభంగం చేసి చంపాడు పోలీసులు ఈ విషయాన్ని కప్పి పుచ్చడానికి శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం పార్టీలకు కులాలకు, మతాలకు, అతీతంగా, ప్రతి ఒక్కరు స్పందించి ఆదివాసి సంఘలా నాయకులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకోవాలని విజ్ఞప్తి శిరీష కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు కలిసికట్టుగా పోరాడుదాం

శానాద్ ఉల్లా ఖాన్ నీ ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు.. గిరిజన సంఘాల నాయకులు

You may also like...