Daily Archive: October 5, 2026

భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. భీమ్‌గల్‌లో హోటల్ నిర్వహిస్తున్న సుధాకర్ పోలీస్‌స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తొలుత ఆర్మూర్ ఆసుపత్రికి...

నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల కీలక భేటీ

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నేడు జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి ఉదయం 11 గంటలకు ముఖ్యఅతిథిగా అభయ్ పాటిల్ హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో...

దిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక భేటీ

దిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక భేటీ జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేడు దిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 4 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జరిగే...

అధికారుల నిర్లక్ష్యం.. ఏల సుందర్‌ సేవా దృక్పథం!

దేవరుప్పుల మండల కేంద్రంలోని హైలెవల్‌ వంతెనపై ప్రమాదకరంగా మారిన గుంతకు సుందర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఏల సుందర్‌ స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి జేసీబీతో పగిలిన కాంక్రీట్‌ను తొలగించి, గుంతను చదును చేయించారు. అనంతరం కాంక్రీట్‌ పోయించి మరమ్మతులు చేయించారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తొలగాయి. ప్రజా సమస్య పరిష్కారానికి ముందుకొచ్చిన ఏల సుందర్‌కు గ్రామస్తులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్‌ మండల నాయకులు,…

మృతుడి కుటుంబానికి డిఎన్ఆర్ ఆర్థిక చేయూత

ఊర్కొండ:మండలంలోనిముచ్చర్ల పల్లి గ్రామానికి చెందిన D. రూపేష్ ప్రమాదంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగయ్య గారు వార్డు సభ్యులు శివ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, గణేష్, పురుషోత్తం, ఆనంద్ తదితరులు ఉన్నారు.