Daily Archive: October 5, 2026

ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్‌ మూడు డిమాండ్లు

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన మూడు అంశాలపై కాంగ్రెస్‌ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పార్టీ డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక...

గ్రామీణ తాగునీటికి భారీ అడుగు

జ్ఞాన తెలంగాణ,ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0–అమరజీవి జలధార’ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రూ.30,156 కోట్ల భారీ అంచనా...

ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌ పిటిషన్

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: 2015 నాటి ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులో తనను ఇంప్లీడ్‌ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తన వాదనలను కూడా కోర్టు...

ఉద్యోగులు,పింఛన్‌దారులకు నగదు రహిత వైద్యం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (ఈహెచ్‌ఎస్) అమలు వేగం పుంజుకుంది. ఈ పథకాన్ని నిర్వహిస్తున్న ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక...

బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

బుద్వేల్ జెడ్.పి.హెచ్.ఎస్ (ZPHS) ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్’ (ఇంకుడు గుంత)ను ఎమ్మెల్యే శ్రీ టి. ప్రకాష్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు.

గాంధీభవన్‌కు తరలిన జనగామ సేవాదళ్ నాయకులు

ఓటు చోరీ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం (CEC) చైర్మన్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా జనగామ జిల్లా సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున తరలివెళ్లారు.TPCC కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు…

గుండెపోటుతో చికిత్స పొందుతున్న కమ్లికి ఫుడ్ కమిషన్ చైర్మన్ పరామర్శ

వెల్డండ:నారాయణపూర్ తండాకు చెందిన బాణావత్ కమ్లి గుండెపోటుతో బాధపడుతూ మన్నెగూడలోని ఓ ప్రవైట్ హిస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి కమ్లిని పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అనంతరం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000/- రూపాయలు భర్త శంకర్ నాయక్ కు అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో నారాయణపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అంజి నాయక్,శ్రీను, బర్కం…

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జనగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ.. పత్తి దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పత్తి మిల్లుల్లో సీసీఐ కొనుగోలు…

అమెరికా వర్క్‌ వీసాలపై ట్రంప్‌ సర్కార్ ఉక్కుపాదం

జ్ఞాన తెలంగాణ ,వెబ్ డెస్క్ (వాషింగ్టన్) : అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జారీ చేసే వర్క్‌ వీసాల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసా కార్యక్రమంలో అక్రమాలు, మోసాలు, అమెరికన్ ఉద్యోగుల స్థానభ్రంశం వంటి అంశాలపై దర్యాప్తును వేగవంతం చేయడంతో...

ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల ప్రచారం తప్పుదారి పట్టించేదే: రామచందర్‌రావు

హైదరాబాద్,వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ అనేది బీజేపీ చేపట్టిన కార్యక్రమం కాదని, భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన అధికారాలతో నిర్వహిస్తున్న ఎన్నికల...