ఫాక్స్ సాగర్ బాధితులను పరామర్శించిన ఈటల రాజేందర్..

దూలపల్లి గ్రామ పరిధిలోని 121, 124, 125 మరియు 126 సర్వే నంబర్ పరిధిలో,  1995 సంవత్సరంలో చేసిన శ్రీ వెంకటేశ్వర కాలనీ వెంచర్ మరియు ఇతర ప్లాట్లను ఫాక్స్ సాగర్ బఫర్ జొనులో ఉందని హైడ్రా ఆపాదిస్తూ అక్కడి నిర్మాణాలను మరియు రోడ్లను తొలగించి ఫాక్స్ సాగర్ సుందరీకరణ పనులు చేపట్టారు. దీనికి నిరసనగా ప్లాట్ల యజమానులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని బాధితులకు అండగా నిలిచారు. ఈ…