ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల రెండోరోజు ధర్నా

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 20 ఏళ్లుగా శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రెండోరోజు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వాలు కార్మికులకు వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చినా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులను పర్మినెంట్ చేసి, వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన…