డంప్యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కై,మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
మేడ్చల్–మల్కాజిగిరి, డంప్యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. డంప్యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, వాయు కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం పడుతోందని, ఈ…
