మృతురాలి కుటుంబానికి BRS పార్టీ నాయకుల ఆర్థిక సాహయం
- రిఫరల్ హాస్పిటల్గా నిజామాబాద్ జీజీహెచ్ - August 3, 2026
- మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు - August 3, 2026
- సమన్వయంతోనే ప్రభుత్వ పథకాల సమర్థ అమలు: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు - August 3, 2026

మృతురాలి కుటుంబానికి BRS పార్టీ నాయకుల ఆర్థిక సాహయం
జ్ఞాన తెలంగాణ,తలకొండపల్లి ప్రతినిధి, ఆగస్టు 03:
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో అయిల్ పెంటమ్మ గారు చనిపోవడం జరిగింది.ఇట్టి విషయాన్ని స్థానిక
పార్టీ నాయకులు సర్పంచ్ బూజురి పుష్పమ్మ అంజన్ రెడ్డి ద్వారా తెలుసుకున్న రాష్ట్ర BRS పార్టీ నాయకులు, మాజీ జెడ్పిటిసి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారు మృతురాలు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ స్థానిక నాయకుల ద్వారా దహన సంస్కారాల కోసం 3000-00 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్పమ్మ అంజన్ రెడ్డి, ఉప సర్పంచ్ సోప్పరి చంద్రశేఖర్, వార్డు సభ్యులు ఆయిల్ శివకుమార్ గౌడ్, మొగిలి శెట్టి మహేష్,భైరపాక ఇందిరమ్మ,పెద్దలు రఘుమరెడ్డి, భాషమోని మల్లేష్, ఆయిల్ శంకరయ్య గౌడ్, చంద్రయ్య గౌడ్, వెంకట్ రాములు గౌడ్, మల్లేష్ సొప్పరి,తిరుమని ఆంజనేయులు, అజయ్,హరీష్, అంజి తెలగమల్ల రమేష్ గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
