వడదెబ్బతో వ్యక్తి మృతి
వడదెబ్బతో వ్యక్తి మృతి జ్ఞానతెలంగాణ చిట్యాల, జూన్ 1 రేగొండ మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. ఇతను రంగయ్యపల్లి గ్రామానికి చెందినవారు గా పేరు త్రికోవెల రంగస్వామి (56) గా గ్రామస్తులు వివరాల తెలిపారు రంగయ్య చిట్యాల మండల...
