ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్
Apr 22, 2024,
ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్

దేశంలో ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని తెలిపింది.
ఆదివారం జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌లోని బహరగోరాలో దేశంలోనే అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
