కొట్రలో కలకలం.. 8 ఏళ్ళ బాలుడు అదృశ్యం
- కొట్రలో కలకలం.. 8 ఏళ్ళ బాలుడు అదృశ్యం - September 23, 2026
- ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు - September 23, 2026
- రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగుల అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం - September 23, 2026
వెల్దండ: బీహార్‌కు చెందిన గౌతమ్ సింగ్, సావిత్రి దేవి దంపతులు గత 8 నెలలుగా వెల్దండ మండలం కొట్ర తండాకు చెందిన నేనావత్ సోములు ఆవుల షెడ్డులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం.వారి పెద్ద కుమారుడు ఆర్యన్ (8) కొట్ర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వారు నివసిస్తున్న ఇంటి వద్ద నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు.బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే కింది నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు, పోలీసులు విజ్ఞప్తి చేశారు.వెల్దండ ఎస్‌ఐ: 8712657756
సీఐ: 8712657755 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
