రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని GNR గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు 1784 చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు గారు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పెన్షన్ ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలిపారు.
