బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 9 : మండలంలోని పరడ గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్ జన్మదిన వేడుకలు సోమవారం శ్రీనివాస్ చే కేక్ కట్ కట్టంగూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని శ్రీనివాస్ చే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, నాయకులు పోగుల నర్సింహ్మ, పెద్ది బాలనర్సయ్యగౌడ్, మంగదుడ్ల శ్రీనివాస్, బద్దం శ్రీనివాస్, అంతటి శ్రీనివాస్, దాసరి సంజయ్ కుమార్, దండెంపల్లి స్వామి, పోతరాజు నగేష్, శ్రీపాద రామకృష్ణ, జీడిపల్లి ఉపేందర్రెడ్డి. అంతటి గణేష్, జాహాంగీర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...