మల్టీ స్టార్ గల్లీ గణేష్ లడ్డు లక్కీ డ్రా లో శివనూర్ రంజిత్ అదృష్టం…
- మాదాపూర్ గ్రామంలో 14 రోజుల మట్టి స్టార్ గల్లి గణేష్ నిమర్జన వేడుకల ఉత్సవాల్లో…. - September 28, 2026
- మల్టీ స్టార్ గల్లీ గణేష్ లడ్డు లక్కీ డ్రా లో ఆది హిందూ దళ్ అదృష్టం… - September 28, 2026
- మల్టీ స్టార్ గల్లీ గణేష్ లడ్డు లక్కీ డ్రా లో శివనూర్ రంజిత్ అదృష్టం… - September 28, 2026
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో 11వ వార్డులో మల్టీ స్టార్ గల్లీ గణేష్ 14 నిమర్జన ఉత్సవాలు భాగంగా జీరో కాస్ట్ తో ఫ్రీగా లడ్డు వేలంపాట వేయడం జరిగింది అందులో దాదాపుగా 300 లు చిట్టీలు వేసి పాల్గొనగా లక్కీ డ్రా తీయగా అందులో అదృష్టం కలిగి ఆ స్వామి ఆశీర్వాదంతో ఆది శివనూరి రంజిత్ కు లడ్డు లక్కి డ్రాలో రావడం జరిగింది ఈ సందర్భంగా ఆ స్వామి దీవెనలు మా గ్రామం పై ఎల్లవేళలా ఉండాలని అలాగే కమిటీ సభ్యులు మునుముందు ఎలాంటి కార్యక్రమాలు ఉత్సాహంగా చేయాలని ఆనందంతో శివనూరి రంజిత్ తెలియజేశారు అదేవిధంగా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. విశేషమేమిటంటే ఇండివిజువల్ గా లడ్డుకు చిట్టీలు వేయగా అందులో దాదాపుగా 300 చిట్టీలు వచ్చినాయి అందులో కూడా ఒకే వర్గానికి చెందిన లక్కీ డ్రా ద్వారా లడ్డు వెళ్లడం చాలా అదృష్టంగా స్వామి ఆశీస్సులతో అందుకున్నామని సంతోషాన్ని తెలియజేశారు.

