భక్తులకు అన్నదానం
- భక్తులకు అన్నదానం - September 21, 2026
- ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత - September 21, 2026
- సింగరాజుపల్లిలో శ్రీ స్వాతి ఎలక్ట్రికల్ షాపు ప్రారంభం - September 21, 2026
దేవరుప్పులలో వినాయక చవితి సందర్భంగా శ్రీ బాలాజీ జువెల్లర్స్ బావుసింగ్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక మండపం వద్ద భక్తులకు అన్నప్రసాదం అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, మనోహర్ సింగ్, గొడిశాల మల్లేష్, కారుపోతుల సందీప్, అయ్యప్ప అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
