గచ్చిబౌలి స్టేడియంలో యువ శౌర్య సేనకు హై రేంజ్ వరల్డ్ రికార్డు సాధించిన సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి కి యువ శౌర్య సేన అత్యున్నత స్థాయి ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.
ఈ ఘన విజయానికి కృషి చేసిన యువ శౌర్య సేన సభ్యులను అభినందిస్తూ, వారి ప్రతిభను తీర్చిదిద్దిన మాస్టర్ రవీందర్ యాదవ్ కు పలువురు అభినందించారు.
యువతలో ప్రతిభను వెలికితీస్తూ, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగుతున్న యువ శౌర్య సేనకు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని పలువురు పేర్కొన్నారు.
సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి, మాస్టర్ రవీందర్ యాదవ్ కి హృదయపూర్వక అభినందనలు. యువతకు ఆదర్శంగా నిలిచే ఈ ఘన విజయం మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
