గణనాథుల సన్నిధిలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రత్యేక పూజలు
- ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి అదన కలెక్టర్ – బి చెన్నయ్య - September 24, 2026
- మృతురాలి కుటుంబానికి సర్పంచ్ కొండల్ యాదవ్ ఆర్థిక సాయం - September 24, 2026
- గణనాథుల సన్నిధిలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రత్యేక పూజలు - September 24, 2026
గణనాధుల సన్నిధిలో ప్రత్యేక పూజలో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
వెల్దండ: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో సూద అలివేల వెంకటయ్య దంపతులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొని అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం గ్రామంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
