జూరాలకు కృష్ణా జలాలు – రైతులకు ఊరట

కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేసేందుకు అంగీకరించిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం డీకే శివకుమార్ గారికి తెలంగాణ కాంగ్రెస్, పాలమూరు రైతుల తరపున ధన్యవాదాలు – కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి.

1001340887.jpg

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కర్ణాటక ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, జూరాలకు నీరు రావడంతో పాలమూరు ఆయకట్టు రైతులకు సాగు భరోసా లభించినట్లేనని ఆయన అన్నారు.

You may also like...