జిఎంఆర్ గణేష్ మండపానికి ఉత్తమ మండపం అవార్డు
- రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి - September 22, 2026
- రాజయ్య హిట్ వికెట్‌తో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు: కడియం శ్రీహరి - September 22, 2026
- మారేపల్లి బాబు మృతి పార్టీకి తీరని లోటు - September 22, 2026
జిఎంఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి ఉత్తమ గణేష్ మండపంగా బహుమతి లభించింది. జనగామ పట్టణ సీఐ సత్యనారాయణ గారు మరియు కె వి ఎల్ ఎన్ రెడ్డి గారు బహుమతిని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా జిఎంఆర్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. గణేష్ ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో మండపాలను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ప్రోత్సహించేందుకు ఇలాంటి బహుమతులు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా భక్తిభావం మరింత పెంపొందుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
