కార్మికుల జ్ఞాన పూలమాల.. 279వ వారపు కార్యక్రమం

హైదరాబాద్: భారత రాజ్యాంగ పరిరక్షణ, చట్టాల అమలుపై అవగాహన కల్పించే లక్ష్యంతో టీజీఎస్‌ఆర్టీసీ రాణిగంజ్ డిపోలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 279వ వారపు జ్ఞాన పూలమాల కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో బహుజన కార్మికులు పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఈ వారం తిరుపతి, కండక్టర్ మహేష్, డ్రైవర్ జీవన్, శ్రామిక్ కే. రవీందర్, మేకల రాజేందర్, మంత్రి కృష్ణ, సుద్దాల సురేష్, ఎం. గోపి…