విద్యాసంస్థలతో వర్చువల్ సమావేశం

సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన సైబరాబాద్ మూవ్స్–2026లో 400కు పైగా విద్యాసంస్థలకు చెందిన సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ డా. జి. సృజన విద్యాసంస్థలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ ఇన్నోవేషన్ ఛాలెంజ్ చేపడుతున్నారు. నవంబర్ 20 దరఖాస్తులకు చివరి తేదీ. నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో…