ఆధునిక యుద్ధాలకు సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్
న్యూఢిల్లీ:ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనిక దళాలకు పిలుపునిచ్చారు. శత్రువుల నుంచి ఆకస్మిక దాడులు జరిగే అవకాశాలను ముందుగానే పసిగట్టి, తగిన ప్రతిస్పందన ఇచ్చే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన...
