బుయ్యని శివకుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు

కుత్బుల్లాపూర్: డీసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుయ్యని శివకుమార్ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ వైస్ కౌన్సిలర్ కటకం జయరాం, గిరినగర్ డివిజన్ అధ్యక్షుడు బుదానా కనకరావు, హమ్మిరెడ్డి…