Category: జిల్లా వార్తలు

గ్రామాల పటిష్టతకు శంకర్ పల్లి ఎంపీడీవో వెంకటయ్య గౌడ్ ప్రత్యేక ఫోకస్

గ్రామాల పటిష్టతకు శంకర్ పల్లి ఎంపీడీవో వెంకటయ్య గౌడ్ ప్రత్యేక ఫోకస్ జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: గ్రామపంచాయతీ సర్పంచ్ ల పదవీకాలం ముగిసి సంవత్సరం కాలం కావస్తున్నా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగక సర్పంచ్ లు లేకపోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్...

ఇంటింటికి తిరిగి సభ్యత్వంనమోదును విసృతం చేయండి

ఇంటింటికి తిరిగి సభ్యత్వం నమోదును విసృతం చేయండి జ్ఞాన తెలంగాణ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 24 : మల్కాపూర్ గ్రామంలో బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి సభ్యత్వం చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ చేవెళ్ల మండల ఉపాధ్యక్షులు గౌండ్ల కృష్ణ...

లక్ష్మీపురం గ్రామంలో ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన చిక్కుల అప్పయ్య కుమారులు

లక్ష్మీపురం గ్రామంలో ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన చిక్కుల అప్పయ్య కుమారులు జ్ఞాన తెలంగాణ,కల్లూరు : కల్లూరు మండలం లక్ష్మీపురం (రాళ్ల బంజర) గ్రామంలో దేవాలయం నిర్మించడానికి పెద్దలు పసుమర్తి చంద్రరావు స్వగృహంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, మేరమ్మ తల్లి ఆలయ నిర్మించడానికి స్థలానికి గాను...

అభివృద్ధిని అడ్డుకోవద్దు : సబితా ఇంద్రారెడ్డి

అభివృద్ధి పనులను పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధిని అడ్డుకోవద్దు : సబితా ఇంద్రారెడ్డి జ్ఞాన తెలంగాణ,మహేశ్వరం, అక్టోబర్ 24 :మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి రావిర్యాల పెద్ద చెరువు కట్ట పైన జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.ఈ...

మళ్లీ మొదలైంది మొరం దందా

చిట్యాల లో పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు మళ్లీ మొదలైంది మొరం దందా జ్ఞానతెలంగాణ,చిట్యాల,అక్టోబరు24 :జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామపంచాయతీ శివారులోని శాంతినగర్ గుట్టల్లో అక్రమ మొరం దందా మళ్ళీ మొదలైందని సంబంధిత రెవిన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని గత కొన్ని నెలల...

5 డి ఏ లను వెంటనే విడుదల చేయాలి : తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ – కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జ్ఞాన తెలంగాణ,చౌదరి గూడ :ఈ రోజు చౌదరి గూడ మండలం లోని గుర్రంపల్లి ఇందిరానగర్ తుంపల్లి ప్రాథమిక పాఠశాల కి...

తప్పిపోయిన కొండకల్ వాసి, మోకిలా పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు

తప్పిపోయిన కొండకల్ వాసి – మోకిలా పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి :శంకర్ పల్లి మండలం, కొండకల్ గ్రామానికి చెందిన ఒగ్గు మల్లయ్య తనయుడు ఒగ్గు విట్టలయ్య తప్పిపోయిన సంఘటన శంకర్ పల్లి మండలంలోని మోకీలా పోలీస్ స్టేషన్...

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాటిని ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానా తప్పదని ట్రాఫిక్ సీఐ వెంకటేశం తెలిపారు.  శంకర్ పల్లి మండలం మోకిల ప్రధాన రహదారి పక్కన  ట్రాఫిక్ నియంత్రణ...

తప్పులు మీవి శిక్షలు మాకా ….?

తప్పులు మీవి శిక్షలు మాకా ….? జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ప్లాట్ల యజమానులు లబో దిబో మంటున్నారు.. వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించి దాచుకున్న డబ్బులతో, సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లను...

శంకర్ పల్లి లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ గొప్పప్రారంభం

శంకర్ పల్లి లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్ గొప్పప్రారంభం జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : మండల కేంద్రమైన శంకర్ పల్లి మున్సిపాలిటీ పట్టణం లో శ్రీ మణికంఠ ఆర్గానిక్ మిల్క్ పాయింట్, ఐస్ క్రీం పార్లర్ అండ్ డ్రైఫ్రూట్స్ పాయింట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది....