విద్యార్థులు యువత డ్రగ్స్ కు బానిసలు కావొద్దు
విద్యార్థులు యువత డ్రగ్స్ కు బానిసలు కావొద్దు జ్ఞానతెలంగాణ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షణలో “తెలంగాణ సాంస్కృతిక సారథి” సంగారెడ్డి జిల్లా కళాబృందం జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో కళా...
