Category: జిల్లా వార్తలు

ఖేలో భారత్ క్రీడోత్సవ్ ప్రారంభించిన దేశ్ పాండే

ఖేలో భారత్ క్రీడోత్సవ్ ప్రారంభించిన దేశ్ పాండే జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిది, జనవరి 29:సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని తార ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ & కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించిన గౌ! శ్రీ! రాజేశ్వర్ రావ్...

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కచ్చితంగా అమలు చేస్తుంది…

సర్ధార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 28:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాల ప్రారంభోత్సవాల్లో భాగంగా చేపట్టిన 606 గ్రామాలలో భాగంగా షాబాద్ మండలంలోని...

పొద్దుటూరు గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

పొద్దుటూరు గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి – రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి – ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్మించిన ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించ నున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జ్ఞాన...

నల్గొండ జిల్లా సూర్యాపేటలో రౌడీ షీటర్ దారుణ హత్య?

నల్గొండ జిల్లా సూర్యాపేటలో రౌడీ షీటర్ దారుణ హత్య? నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా సూర్యాపేట లో రౌడీ షీటర్ హత్య కలకలం రేపింది. ఆదివారం ఆర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వ కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్...

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో ప్రజా ప్రయోజన

జ్ఞాన తెలంగాణ,నారాయణ పేట ప్రతినిది, జనవరి 28: నారాయణపేటకు జిల్లా దామర గిద్ద బాపన్పల్లి గ్రామానికి చెందిన సామాజిక వేత్త గవినోళ్ల శ్రీనివాస్‌ పిటిషన్‌తెలంగాణ ప్రభుత్వ పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు భూమి లేని రైతు కూలీలలకు ఏటా రూ.12వేలు చెల్లించేలా...

మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ పలకరించిన సిఎం రేవంత్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ ,నారాయణ పేట ప్రతినిది, జనవరి 28 :చంద్ర వంచ లో జరిగిన మీటింగ్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలనుప్రభుత్వ అధికారులు సర్వే చేసిపూరి గుడిసెలు, పడిపోయిన ఇండ్లు అర్హులైన వారి ఇండ్లను ఫోటోలు “ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులైన ప్రతి పేద వాళ్లకు...

రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ కూడా !

రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ కూడా ! రీజనల్ రింగ్ రోడ్‌తో హైదరాబాద్‌ను మరింతగా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజినల్ రింగ్‌ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన‌ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది....

ప్రతి పౌరుడు తన హక్కుల తో పాటు కర్తవ్యాలను పాటించడం లో బాధ్యత తీసుకోవాలి

ఐ సి ఎఫ్ ఎ ఐ లా కాలేజ్ ప్రొఫెసర్ డీన్ వై ప్రతాప్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని, ఐసిఎఫ్ఎఐ లా స్కూల్, ఐఎఫ్ హెచ్ఈ హైదరాబాద్‌లోని లీగల్ ఎయిడ్ సొసైటీ 2025, జనవరి 26...

రంగారెడ్డి జిల్లా , బిర్లంగూడాలో- వస్త్రాలు పంపిణి కార్యక్రమం నిర్వహించిన “హైందవశక్తి”..

రంగారెడ్డి జిల్లా బిర్లంగూడాలో- వస్త్రాలు పంపిణి కార్యక్రమం నిర్వహించిన “హైందవశక్తి” హైందవశక్తి తెలంగాణా రాష్ట్ర-సేవా విభాగం వారి ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ సారధ్యంలో, తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బిర్లంగుడాలోని శ్రీ కీర్తన ఫౌండేషన్ లో ఉంటున్న వారికి శుక్రవారం రోజున వస్త్రాలు పంపిణి...

ప్రాథమిక పాఠశాల తల్లారం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రాథమిక పాఠశాల తల్లారం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల,రంగారెడ్డి జిల్లా,జనవరి 26 : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా చేవెళ్ల మండలం ప్రాథమిక పాఠశాల తల్లారం ఘనంగా నిర్వహించడం జరిగింది పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగులు పలకలు పెన్నులు పెన్సిల్లు...