నాయబ్ తహసీల్దార్ శృతిని సన్మానించిన అంబేద్కర్ సంఘం నాయకులు
- ఘనంగా అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకల కరపత్రాల ఆవిష్కరణ - November 10, 2026
- నాయబ్ తహసీల్దార్ శృతిని సన్మానించిన అంబేద్కర్ సంఘం నాయకులు - November 10, 2026
- సర్పంచుల మాటకు విలువ ఇవ్వాలి.. అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి! - November 10, 2026
తాడ్వాయి: మండల నూతన నాయబ్ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన కుమారి శృతి గారిని తాడ్వాయి మండల అంబేద్కర్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించి, ఆమె నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాజలింగం, బదనకంటి సంతోష్, పులి ప్రభాకర్, గైని సంజీవ్, గడ్డం రవీందర్, సముద్రాల అఖిల్, చిట్యాల జీపీఓతో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
