లగచర్లలో రైతన్నతో ఆత్మీయ సభ: సీఎం రేవంత్ రెడ్డి హాజరు..!
- లగచర్లలో రైతన్నతో ఆత్మీయ సభ: సీఎం రేవంత్ రెడ్డి హాజరు..! - November 9, 2026
- పీఏసీస్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కు ఘన సన్మానం..! - November 9, 2026
- ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య - November 9, 2026

కొడంగల్,నవంబర్ 09:లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతన్నతో ఆత్మీయ సభ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్,ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.లగచర్ల భూముల విషయంలో రైతులతో ముఖ్యమంత్రి ఆత్మీయంగా మాట్లాడారు.
