ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛతర
- ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి - September 29, 2026
- ఎంబీబీఎస్ సీట్ సాధించిన సరితకు గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత - September 29, 2026
- జుట్టు తిరుపతి ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కసిరెడ్డి - September 29, 2026
వెల్దండ: ప్రజలకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలలో 90% త్రాగునీరు కలుషితం ద్వారానే అభివృద్ధి సంక్రమిస్తున్నాయని విషయాన్ని ఇప్పటివరకు నిర్వహించిన వైద్య శిబిరాల వరకు వైద్యులు వెల్లడించారని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నీటి శుద్ధి చేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగానే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అందులో భాగంగానే మండలంలోని అజిలాపూర్ గ్రామంలో సోమవారం ఐదు ట్యాంకులను శుద్ధి చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అజిలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మణ్, డిప్యూటీ సర్పంచ్ గణేష్ ఐక్యత ఫౌండేషన్ గ్రామ ప్రతినిధులు, వార్డు సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
