ఘనంగా నీలకంఠం పాండు జన్మదిన వేడుకలు

తలకొండపల్లి: తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠం పాండు పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పాండుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులకు నీలకంఠం పాండు కృతజ్ఞతలు తెలిపారు.1001209217.jpg

You may also like...