గణనాథుల సన్నిధిలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రత్యేక పూజలు

గణనాధుల సన్నిధిలో ప్రత్యేక పూజలో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

వెల్దండ: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో సూద అలివేల వెంకటయ్య దంపతులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొని అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం గ్రామంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.1001206178.jpg

You may also like...