మృతురాలి కుటుంబానికి సర్పంచ్ కొండల్ యాదవ్ ఆర్థిక సాయం
- గ్రామ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ - September 24, 2026
- ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి అదన కలెక్టర్ – బి చెన్నయ్య - September 24, 2026
- మృతురాలి కుటుంబానికి సర్పంచ్ కొండల్ యాదవ్ ఆర్థిక సాయం - September 24, 2026

వెల్దండ: మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన ఎనుముల చంద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ స్పందించి బీఆర్ఎస్ నాయకుల ద్వారా మృతురాలి కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా కొండల్ యాదవ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణయ్య, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
