మృతురాలి కుటుంబానికి ధ్యాప నికిల్ రెడ్డి ఆర్థిక చేయూత
- మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం - August 10, 2026
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09 ఊర్కొండ: మండలంలోని రేవల్లి గ్రామానికి చెందిన కర్రోళ్ళ మైసమ్మ(75)అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా రూ.5000/అందజేశారు.
ఈ కార్యక్రమంలో రేవల్లి గ్రామ సర్పంచ్ రొడ్డ బంగారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యుబ్ పాష, సింగిల్ విండో డైరెక్టర్ ఫరీద్ మరియు వార్డు సభ్యులు కర్రోళ్ల వెంకటయ్య,కాటమోని వెంకటయ్య,ఎర్రోళ్ల జంగయ్య,పోలె శంకర్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఖలీల్ ఖాన్,జంగి రెడ్డి,కర్రోల్ల పరశురాములు,రమేష్, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఖాజ,గొల్ల నీలయ్య,కృష్ణయ్య, జిల్లెళ్ళ వెంకటయ్య,పట్నం రాములు,పోలే చంద్రయ్య,శివ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
