Daily Archive: November 6, 2026
వెవల్దండ నవంబర్ 06: మండల పరిధిలోని చెరుకూరు గ్రామానికి చెందిన నుకం కృష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ భీమయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అనంతరం కుటుంబానికి రూ.7,000 ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పురుగుల లాలయ్య, పురుగుల రమేష్, దాసరి రమేష్, గొర్రె జంగయ్య, రాజు,…
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరేందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులకు సిద్దిపేట డిపోలో తీవ్ర అవమానం ఎదురైంది.
ఇండియన్ లీగల్ ప్రొఫెషన్ అసోసియేషన్ (ILPA) 6వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి!కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషన్ అసోసియేషన్ (ILPA) ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న 6వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ILPA నాయకులు అడ్వకేట్ సిద్ధిరాములు గారు, BAMCEF రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్ గారు, భారతీయ విద్యార్థి మోర్చా (BVM) రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ…
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ షట్కార్ గారి నివాసములో మర్యాద పూర్వకముగా ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి గౌరవనీయులు షబ్బీర్ అలీ గారిని కలసిన మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, బీసీ సెల్ చైర్మన్ పుట్నాల శ్రీనివాస్ యాదవ్, భిక్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల్యల సుదర్శన్ ,భిక్నూర్ మండల…
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చినూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బసడి మంగ, మంగవ్వ–గోపాల్ కుటుంబం నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో యెల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడంలో సహకరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే…
కల్వకుర్తి నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పట్టభద్రులు అందరూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఈదులపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.శుక్రవారం ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకుని దరఖాస్తులను తాసిల్దార్ కార్తీక్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని, ప్రజాస్వామ్యంలో తమ వాణిని వినిపించాలని కోరారు. ఓటు నమోదుకు చివరి తేదీ లోపు అర్హులైన వారందరూ దరఖాస్తు…
జయశంకర్ భూపాలపల్లి: వివాహ బంధానికి తీరని మచ్చ తెచ్చే దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగుచూసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే భార్య తన ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన గొల్లబుద్దారం తండాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన...
వెల్దండ, నవంబర్ 06: పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వెల్దండ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. గురువారం వెల్దండ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. కార్తీక్ కుమార్కు పట్టభద్రుల ఓటు నమోదు దరఖాస్తులను ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులందరూ గడువులోగా ఓటరుగా…