ఢిల్లీలో ఎంపీ నీ కలిసిన కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు
- కామారెడ్డిలో ILPA రాష్ట్ర మహాసభల కరపత్రాల ఆవిష్కరణ - November 6, 2026
- ఢిల్లీలో ఎంపీ నీ కలిసిన కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు - November 6, 2026
- చినూర్ గ్రామంలో లబ్ధిదారుల సొంతింటి కల సాకారం… - November 6, 2026
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ షట్కార్ గారి నివాసములో మర్యాద పూర్వకముగా ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి గౌరవనీయులు షబ్బీర్ అలీ గారిని కలసిన మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, బీసీ సెల్ చైర్మన్ పుట్నాల శ్రీనివాస్ యాదవ్, భిక్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల్యల సుదర్శన్ ,భిక్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు గట్ల భాను, పిప్పిరి చందు పాల్గొన్నారు.
