Daily Archive: October 8, 2026
వెల్దండ: వెల్దండ మండలానికి చెందిన బొక్కల నరసింహ తండ్రి రాములు ఇంటి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం సిమెంట్ అందజేశారు.ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఎంపీటీసీ చలిచీమల జ్యోతి నిరంజన్, బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొమ్ము నాగయ్య, బాదేపల్లి గోపాల్ కుమార్,…
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్టాండు వద్ద గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు ఓ వ్యక్తి నుంచి ఫోన్ లాక్కునే క్రమంలో అతడిపై దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం...
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున దోపిడీ ఘటన చోటుచేసుకుంది. ఫతేపూర్ ఫ్లైఓవర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిపై ఉన్న స్క్రాప్ షాపులో రాజు (26) ఉండగా, తెల్లని స్కూటీపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారిలో ఒకరు రాజు మెడపై కత్తి...