Monthly Archive: July 2026
యూఏపీఏ కింద నోటిఫికేషన్ జారీ న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పుగా మారిన 23 మందిని కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రకటించిన వారిలో 17 మంది పాకిస్తాన్ జాతీయులు, ఆరుగురు...
కడప: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తానే కృషి చేసినట్లు ప్రచారం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఈ దశకు చేరుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి...
పైరసీ ఆరోపణల నేపథ్యంలో చర్యలు న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కలిగిన డిజిటల్ కంటెంట్‌ను అక్రమంగా పంచుతున్న ఛానళ్లు, గ్రూపులపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఉందన్న పైరసీ ఆరోపణల...
మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి హైదరాబాద్: తెలంగాణ భవన్‌కు వెళ్తానంటూ బహిరంగంగా సవాల్ విసిరిన తర్వాత ఆ మేరకు వ్యవహరించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గన్ పార్క్ వద్ద జరిగిన పరిణామాల అనంతరం మంత్రులు...
దౌర్జన్యాలు, బెదిరింపులతో భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన షాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ ఖాన్ రెండో భార్య జైరాబికి చెందిన 3 ఎకరాల 4 గుంటల భూమిని, ఆమెకు తెలియకుండా ఆమె పెద్ద...
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 1...
మహారాష్ట్రలో 2011లో జరిగిన పోలీస్ కస్టడీ మరణం కేసులో వాసిమ్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గిరిజన యువకుడు బెగ్యా నైను పవార్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ హింసకు గురిచేసి మరణానికి కారణమైన కేసులో అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితో పాటు...
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. శంకర్‌రెడ్డిగూడకు చెందిన పాలసీదారుడు మరణించగా, ఆయన కుటుంబానికి రూ.1 కోటి బీమా క్లెయిమ్‌ను సంస్థ అందజేసింది. 2025 సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.98 వేల వార్షిక ప్రీమియంతో రూ.1 కోటి...
సీనియర్ నటులు జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ యువతి వ్యామోహం నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇటీవల...
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రంగా వేగంగా అవతరిస్తోంది. గూగుల్, రిలయన్స్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో విశాఖను తమ ఏఐ, డేటా సెంటర్ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంపిక చేస్తున్నాయి. గూగుల్ ఒక్కటే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో...