Daily Archive: July 2, 2026

స్పీడ్ పోస్ట్‌తో గంజాయి దందా బట్టబయలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా ఉంచిన నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఛేదించారు. భారత ప్రభుత్వ అధికారిక పోస్టల్ సేవ అయిన స్పీడ్ పోస్ట్‌ను అక్రమ రవాణాకు వినియోగిస్తూ, గంజాయిని దేశంలోని...

రైతు భరోసా మూడో విడత విడుదల

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో భాగంగా 3 నుంచి 4 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ప్రాధాన్యతనిస్తూ రూ.1,330 కోట్లను...

హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ నగర పరిధిలో అర్హులైన పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే...

సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులు – టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థలో పంతొమ్మిది సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, వ్యవసాయంలో ప్రాథమిక డిగ్రీతోపాటు సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ప్లాంట్ ఫిజియాలజీ విభాగాల్లో ఐసీఏఆర్...

రైల్వేలో 32,438 పోస్టులు.. ఫలితాలు విడుదల

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ :భారతీయ రైల్వేల్లో 32,438 గ్రూప్-డి (లెవల్-1) పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2025 నవంబర్ 27 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు RRB ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు స్కోర్‌కార్డులను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ రీజినల్ RRB వెబ్‌సైట్లలో...

మెరిట్‌తోనే 984 పోస్టుల భర్తీ

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ ప్రతినిధి ,హైదరాబాద్ :తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 984 పోస్టులను పూర్తిస్థాయి పారదర్శకతతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, వివాదాలకు తావులేకుండా కేవలం రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక...

ఇంటర్ విద్యార్థులకు ఉద్యోగ భరోసా

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ విద్యాశాఖ శుభవార్త అందించింది. విద్య పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా రేడియంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌ఎన్ లాబొరేటరీస్ సంస్థలతో ఇంటర్ విద్యాశాఖ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో...

మల్లేపల్లిలో కల్తీ మాంసం గుట్టురట్టు

మల్లేపల్లిలో కల్తీ మాంసం గుట్టురట్టు హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో కల్తీ మాంసం విక్రయిస్తున్న ముఠాను హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి వినియోగదారులను మోసం చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారులు సుమారు 50 కిలోల...