హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఇంకా పోలీసుల అదుపులోకి రాలేదని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం స్పష్టం చేశారు. నిందితుడు అరెస్టయ్యాడంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను...