Daily Archive: July 9, 2026
జ్ఞాన తెలంగాణ, అమ్రాబాద్:నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం 26 మంది విద్యార్థులు వాంతులు, వికారం, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే...
శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది. సమాచారం ప్రకారం,...
ముంబై, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): దేశంలో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 98.47 శాతం ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. కరెన్సీ నిర్వహణలో భాగంగా 2023 మే 19న రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన...
హైదరాబాద్, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ...
శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మోకిల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమంతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో విద్యాపట్ల...
కామారెడ్డి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటీ) ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్, రిపేరు అంశాలపై ఉచిత శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తులను...
– జూలై 10న ప్రైవేట్ పాఠశాలలకు సెలవు– బంద్ కారణంగా యాజమాన్యాల నిర్ణయం– జూలై 11న యథావిధిగా తరగతులు– విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం– శంకర్‌పల్లిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల ప్రకటన జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: బంద్ నేపథ్యంలో శంకర్‌పల్లిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు శుక్రవారం (జూలై 10) సెలవును...
అటవీ విద్యకు ప్రవేశాల నోటిఫికేషన్ – బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం– జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ– టీజీ ఈఏపీసెట్–2026 అర్హత తప్పనిసరి– ఆధునిక సదుపాయాలతో ములుగు అటవీ కళాశాల– ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు ములుగు, జూలై 9 (జ్ఞాన...
రూ.10 లక్షలతో భూగర్భ మురుగునీటి పారుదల పనులకు శ్రీకారం శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ మురుగునీటి పారుదల (అండర్‌గ్రౌండ్...
భారత్‌లో వారానికి ఒక్కసారి తీసుకునే ‘అవిక్లీ’ బేసల్ ఇన్సులిన్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మధుమేహ వ్యాధి నియంత్రణలో వైద్య విజ్ఞానం మరో చారిత్రక మైలురాయిని అధిరోహించింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ సంస్థ నోవో నోర్డిస్క్ అత్యాధునిక శాస్త్రీయ...