Monthly Archive: July 2026
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 1...
మహారాష్ట్రలో 2011లో జరిగిన పోలీస్ కస్టడీ మరణం కేసులో వాసిమ్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గిరిజన యువకుడు బెగ్యా నైను పవార్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ హింసకు గురిచేసి మరణానికి కారణమైన కేసులో అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితో పాటు...
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. శంకర్‌రెడ్డిగూడకు చెందిన పాలసీదారుడు మరణించగా, ఆయన కుటుంబానికి రూ.1 కోటి బీమా క్లెయిమ్‌ను సంస్థ అందజేసింది. 2025 సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.98 వేల వార్షిక ప్రీమియంతో రూ.1 కోటి...
సీనియర్ నటులు జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ యువతి వ్యామోహం నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇటీవల...
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రంగా వేగంగా అవతరిస్తోంది. గూగుల్, రిలయన్స్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో విశాఖను తమ ఏఐ, డేటా సెంటర్ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంపిక చేస్తున్నాయి. గూగుల్ ఒక్కటే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో...
విరాట్ కర్ణ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ నేడు (జూలై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు 11 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫాంటసీ,...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా ఉంచిన నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఛేదించారు. భారత ప్రభుత్వ అధికారిక పోస్టల్ సేవ అయిన స్పీడ్ పోస్ట్‌ను అక్రమ రవాణాకు వినియోగిస్తూ, గంజాయిని దేశంలోని...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో భాగంగా 3 నుంచి 4 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ప్రాధాన్యతనిస్తూ రూ.1,330 కోట్లను...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ నగర పరిధిలో అర్హులైన పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థలో పంతొమ్మిది సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, వ్యవసాయంలో ప్రాథమిక డిగ్రీతోపాటు సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ప్లాంట్ ఫిజియాలజీ విభాగాల్లో ఐసీఏఆర్...