శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు

శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీలో మాత్రం పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటివరకు ఆన్‌లైన్...